Wednesday, 8 July 2015

Godavari Pushkaralu 2015

చారిత్రక నగరం రాజమండ్రి వేదికగా పుష్కరాల ఘట్టం ఆవిష్కృతమవ్వబోతోంది… దేశవ్యాప్తంగా భిన్న సంస్కృతుల ప్రజలు సావన గోదావరిలో మునకలు వేసే ఆ ఘడియలు మనందరికి మరువలేనివి.. మరుపురానివి.. కులాలు.. మతాలకు అతీతంగా… భారతజాతిని ఏకతాటిపై నిలిపి ఈ ఉత్సవాలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా 12 రోజులూ పుణ్యస్నానాల ఉరవడి సాగిపోవాలి సుమనోహరంగా… రండి… ఆ ఆధ్యాత్మిక భావనలు మదినిండుగా నింపుకొందాం….
రాజమహేంద్రిలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో పుష్కరాలను (Godavari Pushkaralu) నిర్వహించుకుందాం.. చేయి చేయి కలుపుదాం… 144 సంవత్సరాల ఈ మహా సంబరాన్ని అంగరంగ వైభవంగా చేద్దాం.

No comments:

Post a Comment